Yuvi All Time Record బద్దలు కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. 7 Balls, 7 Sixes *Cricket | Telugu OneIndia

2022-11-29 1

Ruturaj Gaikwad Hits 7 Sixes 7 Balls in Vijay Hazare Trophy 2022 and Breaks Yuvraj Singh All Time Record | టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఒకే ఓవర్‌లో నోబాల్‌తో సహా వరుసగా 7 సిక్స్‌లు బాది ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఏ స్థాయి క్రికెట్‌లోనైనా 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదడమే రికార్డు.

#RuturajGaikwad
#VijayHazareTrophy2022
#YuvarajSingh
#AllimeRecord